ప్రపంచ యుద్ధం నాటి బాంబుతో ఆట!
లండన్: కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అంటే ఇదేనేమో... తనకు దొరికింది బాంబు అని తెలీక దానితోనే ఆటలాడాలనుకుందో మహిళ. సమయానికి ఫేస్బుక్ యూజర్లు నిజం చెప్పారు కాబట్టి బతికిపోయింది. లేకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇంగ్లండ్‌లోని వేమౌత్…